Cricket vs Formers???
*వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తులారా.... ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... ఒక్కసారి ఆలోచించండి...* దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా....... 🍅 🍅 🍅 ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా..... 🍏 🍏 🍏 రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే.... నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?.... 🌽 🌽 🌽 దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే, టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్... దేశాన్ని బతికించే నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా ?... 🌶 🌶 🌶 నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్ నిన్ను బతికించే రైతులకెవరూ ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా.... ��� నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా...... 🍆 🍆 🍆 అన్నం తింటూ కూడా .. పాకిస్తానీ టీం న...
Comments
Post a Comment