మల్టీ స్టారర్ చేయనున్న రామ్ చరణ్???
ఈ మధ్యన అన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇండియన్ మూవీ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి తో సినిమా చేయనున్నారని సమాచారం , ఆ మూవీ ఒక మల్టీ స్టారర్ అని టాక్.ఇందులో రామ్ చరణ్ తో పాటు బెంగళూరు డేస్ ఫేమ్ సల్మాన్ దుల్కర్ ,ఫహద్ ఫాసిల్ నటించనున్నారు . ఈ సినిమా ను త్వరలోనే తెలుగు , తమిళ్ ,హిందీ భాషలలో చిత్రీకరిస్తారని సమాచారం . ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు .
మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన తో పాటు కొత్తదనం సినిమా లు కోరుకునేవాళ్లలో మొదటి స్థానం లో ఉండటం మెగా అభిమానులు ఎంతో గర్విస్తున్నారు .
Comments
Post a Comment