Drug Case :List of Tollywood celebratess names...!!!
తెలుగు సినీ పరిశ్రమ లో ఇపుడు ప్రకంపనలు పుట్టిస్తున్న వార్త డ్రగ్స్ కేసు .ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసు లు అందుకున్న లిస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది ,ఇప్పటి దాకా నోటీసు లు అందుకున్న లిస్ట్ ను ఒక సారి పరిశీలిస్తే అందులో చాల మంది ప్రముఖ సెలెబ్రేటిస్ ఉండడం ఇపుడు చర్చనీయాంశం అయింది . వీరందరూ విచారణ కు సహకరించాలని లేకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ మీడియా కు వెల్లడించారు.
నోటీసు లు అందుకున్న టాలీవుడ్ సెలెబ్రేటిస్ వీళ్ళే :
1. రవితేజ
2. పూరి జగన్నాధ్
3. ఛార్మి
4. తరుణ్
5. ముమైత్ ఖాన్
6. నవదీప్
7. సుబ్బరాజు
8. ఆర్ట్ డైరెక్టర్ చిన్న
9. కెమెరా మ్యాన్ శ్యామ్ కె . నాయుడు
10. గీతామాధురి భర్త నందు
11. తనీష్
Comments
Post a Comment