మహేష్ బాబు కొత్త మూవీ డైరెక్టర్ ఎవరు???
సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నాడనే వార్త ఇపుడు హాట్ టాపిక్ అయింది .అతడు , ఖలేజా తరువాత త్రివిక్రమ్ తో చేయబోయే ఈ సినిమా ను 2018 లో ప్రారంభించనున్నారు . ఇది వరకే మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడానికి ఎప్పుడైనా డేట్స్ ను కేటాయిస్తానని ప్రకటించాడు . ఈ వార్త తెలిసి సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆతృత గ చూస్తున్నారు .
ఇంకా ఆఫిసిఅల్ గ అనౌన్స్ చేయలేదు కానీ తప్పకుండా ఈ మూవీ ఉంటుందని దానికి సంబంధించి న వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారని ఫిలిం నగర్ వర్గాల టాక్.
Comments
Post a Comment