చిరు మూవీ డేట్ ఫిక్స్...!!!


మెగా అభిమానులు ,సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా  అని ఎంతో కాలం గ వేచి చూస్తున్నమెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న  సినిమా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి . ఈ సినిమా ఒక చారిత్రాత్మకమైన సినిమా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళను ఎదిరించిన మొట్ట మొదటి స్వాతంత్ర సమరయోధుని గొప్ప చరిత్ర ఇందులో తెరకేకించనున్నారు . 

ఈ సినిమా ను మొదట చిరు బర్త్డే ఆగస్టు 22 న ప్రారంభించాలి అని అనుకొన్నారు కానీ ఈ సినిమా ను ఆగష్టు 15 ఇండిపెండెన్స్  రోజున ప్రారంభించనున్నారు . ఈ మూవీ ని వేసవి లో ఇండియా వైస్  రిలీజ్ చెయ్యాలని అనుకొంటున్నారు . 

ప్రస్తుతం చిరంజీవి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు ఆలోగా ఈ సినిమా స్క్రిప్ట్ , మాటలు ,ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి ఆగష్టు 15 న స్టార్ట్ చేయనున్నారు. 

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!