Breaking News: పూరి జగన్నాథ్ తో ప్రారంభం కానున్న డ్రగ్స్ కేసు విచారణ ... !!!


నోటీసులతో సంచనలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు ఇపుడు విచారణ చేయడానికి సిద్ధం అవుతుంది ,ఈ కేసు లో మొదటగా పూరి జగన్నాథ్ ను విచారించనున్నారు ఆ తర్వాత రోజుకి ఒకరి చొప్పున్న విచారణ జరపనున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ తెలిపారు . 
విచారించనున్న తేదీలు ఇలా ఉన్నాయి :

1.పూరి జగన్నాథ్ (19-07-2017)
2. ఛార్మి (20-07-2017)
3. ముమైత్ ఖాన్ (21-07-2017)
4. సుబ్బరాజు (22-07-2017)
5. శ్యామ్ కె నాయుడు (23-07-2017)
6. రవితేజ (24-07-2017)
7. ఆర్ట్ డైరెక్టర్ చిన్న (25-07-2017)
8. నవదీప్ (26-07-2017)
9. తరుణ్ (27-07-2017)
10.  తనీష్ , నందు (28-07-217)

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!