పవర్ స్టార్ క్రేజ్ ను వాడుకొంటున్న శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ఫిదా రేపు రిలీజ్ కానుంది . ఇందులో వరుణ్ తేజ్ హీరో గ , సాయి పల్లవి హీరోయిన్ గ నటించనున్నారు .
ఈ సినిమా లో హీరోయిన్ సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని గ నటిస్తుందని హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది . సాయి పల్లవి ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్తూ అయన మేనరిజాన్ని కూడా కాపీ చేసిందని వరుణ్ తేజ్ చెప్పాడు .
ఇలా చెప్పడం తో ఒక్క సారిగా ఈ సినిమా క్రేజ్ పెరిగిందని సమాచారం. పవర్ స్టార్ క్రేజ్ ను ఇలా ప్రతి ఒక్కరు వాడుకొంటునడం తో పవన్ కళ్యాణ్ నే టాలీవుడ్ నెంబర్ . 1 అని మరోసారి రుజువుయింది .
Comments
Post a Comment