మరోసారి పాడనున్న పవన్ కళ్యాణ్...!!!


 అవును మీరు చూస్తున్నది నిజమే ,అభిమానుల కోసం మరోసారి పాడనున్న పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది లో "కాటమ  రాయుడా  కదిరి  నరసింహుడా " అంటూ పాడి  సెన్సేషన్ క్రీయేట్ చేసాడు అలాగే ఆ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ క్రీయేట్ చేసింది .అదే సెంటిమెంట్ తో ఇపుడు  కూడా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సింగర్ అవతారం ఎత్తనున్నాడు . పవన్ తో ఎలాగైనా పాడించాలని దర్శకుడు త్రివిక్రమ్ ,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్  టాక్ . అనుకున్నదే తడువుగా పవన్ ను అడిగారని అందుకు అయన సుముఖంగానే ఉన్నారని సమాచారం . పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం తో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా ఖుషి గ ఉన్నారు .

చూడాలి ఈ సినిమా కూడా టాలీవుడ్  ఇండస్ట్రీ రికార్డ్స్  క్రీయేట్ చేస్తుందో  లేదో ...

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!