చావైనా బ్రతుకైనా నీతోనే అంటున్న నాని


నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‑ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. చావైనా బ్రతుకైనా నీతోనే అని నాని ఎమోషనల్ గా నివేదా థామస్ కి చెప్పాడు. ట్రైలర్ ని చూసి మరో హిట్ గ్యారంటీ అంటున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్‑గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్‑కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‑ను  రిలీజ్ ఈరోజు చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది.

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!